logo

కృష్ణానది పై ఐకానిక్ కేబుల్ వంతెన... టెండర్లకు ఆహ్వానం*

జర్నలిస్టు : మాకోటి మహేష్

*కృష్ణానది పై ఐకానిక్ కేబుల్ వంతెన... టెండర్లకు ఆహ్వానం*

విజయవాడ :

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణానది పై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది రూ.816.10కోట్ల అంచనా వ్యయంతో, 1077 మీటర్ల పొడవున ఈహైబ్రిడ్ వంతెనను EPC విధానంలో 36నెలల్లో పూర్తి చేయనున్నారు.ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లే అవసరం లేకుండా 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ఇరురాష్ట్రాల మధ్యరవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాక పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది....

0
67 views