వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
జర్నలిస్టు: మాకోటి మహేష్
*వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య*
హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
లక్డికాపూల్‌లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న బాబు
2010లో జ్యోతి అనే మహిళతో ప్రేమ వివాహం
మరో మహిళతో బాబు వివాహేతర సంబంధం
భర్త బాబు మరో మహిళతో ఉండగా బంధువులతో కలిసి వెళ్లి పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య జ్యోతి
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు