
ప్రేమ పిచ్చిలో ప్రాణాలు వదిలేశారు..!
నాలుగు నెలల ప్రేమ ప్రాణాలను బలిగొంది..
జర్నలిస్ట్: మాకోటి మహేష్
ప్రేమ పిచ్చిలో ప్రాణాలు వదిలేశారు..!
నాలుగు నెలల ప్రేమ ప్రాణాలను బలిగొంది..!
రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపింది...!
పదహారేళ్ళ వయసులో అమ్మాయి.. రెండు పదుల వయసున్న అబ్బాయి..!
రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపింది...
......
నాలుగు నెలల ప్రేమ.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో నాలుగు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్న ప్రేమ జంట సిద్ధగోని మహేష్ (20), బాలిక(16)
విషయం తెలిసి ప్రేమపెళ్లికి అంగీకరించని పెద్దలు.. దీంతో ఇటీవలే మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇరువురు
అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డ ప్రేమజంట
సోమవారం రోజు బాలికకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మహేష్
దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై, మనస్తాపంతో మంగళవారం రోజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలిక
ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఈరోజు ఉదయం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న మహేష్
....