శుక్రవారం దేవి నూతన ఆలయ నిర్మాణ భూమి పూజ.
నిర్మల్ మండలం లోని ముజ్గి గ్రామములో శుక్రవారo దేవి ఆలయ నిర్మాణమునకు భూమి పూజ చేసిన ముజ్గి గ్రామస్తులు. ఈ కార్యక్రమములో పాల్గొన్న సర్పంచ్ పొలాస శ్రీనివాస్, ఉప సర్పంచ్ గంగసరం సాయన్న, మాజీ సర్పంచ్ పెద్దోళ్ల లావణ్య మహేందర్ ఎంబరి గంగాధర్,నానం మహేందర్, గుడ్డోళ్ళ సాయన్న,బద్ధం లింగారెడ్డి,బద్ధం నారాయణ రెడ్డి, మహేందర్, అడేపు నర్సయ్య,కుమ్మరి గంగయ్య,కోలుకొండ నర్సయ్య,,చొక్కాల భూమన్న,గున్నాల రాజేశ్వర్,గుడిసె భీమన్న,గుడిసె గంగయ్య, నూతికాడి దేవన్న,కనక రాజేశ్వర్,కనక బొర్రన్న,పిప్పెర ప్రవీణ్,నాణం నాగేందర్, ఏపురి రాజు,బొడ్డు మహిపాల్,గుమ్మిర్యాల మల్లేష్, నూతికాడి శ్రీనివాస్,కొండూరు ప్రసాద్, కొండూరు నర్సయ్య,గోడిసెల శ్రీనివాస్ గౌడ్ ,శంకర్ గౌడ్,కొలుకొండ గంగారెడ్డి,కొండూరు దేవన్న మరియు తదితరులు ముజ్గి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.