శ్రీ రాజరాజేశ్వర నాగలయం లో వేలం పాటలు
జగిత్యాల జిల్లా : రాయికల్ మండలం, కొత్తపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర నాగలయం నందు ఈ.ఓ విక్రమ్ గౌడ్, ఛైర్మెన్ రాము, పరియవేక్షణ అధికారి సురేందర్, పంతులు రాజేశ్వర శర్మ, ఆధ్వర్యంలో టెండ్డర్ నిర్వహించడం జరిగింది. కొబ్బరికాయలు, పూజసామాగ్రి, లడ్డు, పులిహోర, లక్ష పద్దెనిమిది వేలు, తునికి రంజిత్, కొబ్బరిముక్కలు, పన్నెండు వేలు శ్రీనివాస్ బెల్లం, ఐదువేల అరువంధాలు రంజిత్ టెండర్ దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట, ఒడ్డెర కాలనీ, మూటపెల్లి, గ్రామాల ప్రజా ప్రతినిధులు యూవకులు పూర్వ ప్రముఖులు పాల్గొన్నారు,