logo

వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారిని మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

*వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారిని మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి గార్లను వైఎస్ఆర్సిపి రాష్ట్ర SEC మెంబర్ మాసిమా బాబు గారు,కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, రాష్ట్ర SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ గారు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అనంతరం సన్మానించారు...*

*రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కే సురేష్ బాబు గారిని వారి క్యాంపు కార్యాలయం నందు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, రాష్ట్ర SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ గారు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు...*

*ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి గారు మరియు జమ్మలమడుగు నియోజకవర్గ నాయకులు గిరిధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కడప నియోజకవర్గ నాయకులు SEC యానదయ్య గారు, ఈస్ట్ జోన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జిలు నాయకులు మల్లికార్జున గారు , కిరణ్ గారు, రామలక్షణ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు...*

2
751 views