logo

కడప నగరంలో ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి కలిసిన మేయర్ పాక సురేష్

*ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు, పి.రవీంద్రనాథ్ రెడ్డి గారిని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కడప మేయర్ పాక సురేష్ కుమార్ sec సభ్యులు మాసిమా బాబు గారు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పులి సునీల్ కుమార్ గారు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి గారు

0
77 views