ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి.
గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఆళ్లగడ్డ వ్యవసాయ సంచాలకులు విజయ శేఖర్ మరియు మండల వ్యవసాయ అధికారి స్వప్నికా రెడ్డి ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనికి నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రికార్డులు సరిలేనందున 14 టన్నుల ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ 3,50,000 విలువ గల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని తెలియజేశారు.