మేడారం భక్తులకు టోల్ గేట్ భారం
*మేడారం భక్తులకు టోల్ గేట్ భారం?*
హైదరాబాద్:జనవరి06
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ లో చెల్లింపులు అదనపు భారం కానున్నాయా? 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమంలో టోల్గేట్ల వద్ద వసూళ్ల కోసం ఆపితే వాహనాలను ఆపితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి, మేడారం జాతర సమయంలో టోల్ వసూళ్లను రద్దు చేయాలని మేడారం భక్తులు కోరుతున్నారు.