logo

కుంజా వారి నూతన వస్త్రలంకరణ వేడుకల్లో పాల్గొన్న BRS పార్టీ రాష్ట్ర నాయకురాలు ,మాజీ ZPTC సున్నం నాగమణి - సున్నం సత్యనారాయణ దంపతులు

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**
దమ్మపేట మండలం** డిసెంబర్ 05 (ఏఐఎంఏ మీడియా).

కుంజా వారి నూతన వస్త్రలంకరణ వేడుకల్లో పాల్గొన్న BRS పార్టీ రాష్ట్ర నాయకురాలు ,మాజీ ZPTC సున్నం నాగమణి - సున్నం సత్యనారాయణ దంపతులు

అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కెల గంటి గ్రామంలో కుంజా దావీద్ - పార్వతి దంపతుల కుమార్తె చి: తేజశ్రీ , కుమారుడు చి: ప్రణయ్ కుమార్ లకు నూతన వస్త్రలంకరణ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన *BRS పార్టీ రాష్ట్ర నాయకురాలు మాజీ ZPTC సున్నం నాగమణి*- *సున్నం సత్యనారాయణ దంపతులు , కాకా శివ తదితరులు పాల్గొన్నారు

443
10119 views