logo

"చారిత్రక ఘట్టం: భోగాపురంలో దిగిన తొలి ఫ్లైట్.. ఉత్తరాంధ్ర దశ మార్చబోతున్న ఎయిర్‌పోర్ట్!"


ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ దిగడం చారిత్రక ఘట్టంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2016లోనే అశోక్ గజపతిరాజు అనుమతులు తెచ్చారని.. 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు. ఎయిర్పోర్ట్లో టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, దీంతో ఉత్తరాంధ్ర దిశ, దశ పూర్తిగా మారనున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

8
257 views