logo

ఆముదాలవలసలో రూ 5 కోట్ల 75 లక్షలతో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్

🔥 *ఆముదాలవలసకు చారిత్రాత్మక రోజు* 🔥

🏥 ₹ *5 కోట్ల 75 లక్షలతో 30 పడకల* *ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి* *నిర్మాణానికి శంకుస్థాపన*


👉 *ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా*
👉 *పేదల వైద్యానికి పెద్ద భరోసాగా కూటమి ప్రభుత్వం*

👉గౌరవ ఆముదాలవలస శాసనసభ్యులు & రాష్ట్ర పియుసి చైర్మన్
శ్రీ కూన రవికుమార్ గారు
30 పడకల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నిర్మాణానికి
ఘనంగా శంకుస్థాపన చేశారు

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇక పై దూర ఆసుపత్రులకు పరుగులు అవసరం లేదు
స్థానికంగానే నాణ్యమైన వైద్యం
పేద & మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు.

👉“ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం.
ఆముదాలవలస ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే మా లక్ష్యం”
— కూన రవికుమార్ గారు

👉 ఈ కార్యక్రమంలో
స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ అధికారులు,
కూటమి నాయకులు, కార్యకర్తలు,
పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

60
3912 views
  
1 shares