logo

రెండోసారి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గా శ్రీమతి ఎన్.డి. విజయ్ జ్యోతి

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు రెండోసారి జిల్లా అధ్యక్షురాలుగా పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు



2026 కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి తెలిపారు...

శనివారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంగా ఉంటుందని తెలిపారు. 2026 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సుఖశాంతులతోనూ ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ శాంతి సౌభాగ్యాలతో ప్రజలందరూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

2
17 views