logo

సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు నిర్వహించిన నవ్య చేతన సేవా సంఘం....

విశాఖపట్నం (గాజువాక)

నవ్య చేతన మహిళా సేవా సంఘం అధ్యక్షులు హై కోర్ట్ న్యాయవాది అండి బోయిన లక్ష్మి ఆధ్వర్యం లో సావిత్రి భాయ్ పూలే 195 వ జయంతి సందర్భంగా ఈ రోజు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని 72 వ వార్డు ఉడాకాలనీ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా YSR కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు హైకోర్టు న్యాయవాది అండి బోయిన లక్ష్మి&అప్పారావు ఎంతో ఘనంగా నిర్వహించి మహిళలకు చీరల పంపిణీ నిర్వహించడం ఎంతో ఆహ్లాదకరంగా కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి పండగ కు మాతృమూర్తులకు చీరలు ఇవ్వటం అందరికీ ఆనందదాయకమని కొనియాడారు.నవ్య చేతన మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు అండి బోయిన లక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే.ఆనాటి దురాచారాలు మూఢనమ్మకాల లో మగ్గిపోతున్న మహిళలను చదువు అనే కాంతితో వెలుగును నింపి ఈరోజు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే విధంగా మహిళలు అభివృద్ధి చెందారు అంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే ని ఆమె మన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అదేవిధంగా సేవ చేయడంలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలోఅండి బోయిన అప్పారావు AAA లీగల్ ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి బోయిన అరుణ్ కుమార్ విరోతి లక్ష్మి యాత శెట్టిబలిజ సంఘం ప్రధాన కార్యదర్శి వనము నాగేశ్వరరావు మల్లుల సూర్యనారాయణ దొమ్మేటి రమణారావు బత్తిన రాము వాన పిల్లి పైడిరాజు గెద్దాడ అప్పలరాజు చిట్టి బోయిన లక్ష్మణరావు బత్తిన అప్పారావు దొమ్మేటి రాజు.మహిళలు పెద్దలు యువకులు పాల్గొన్నారు

4
793 views