logo

సావిత్రి బాయి పూలే జన్మదినం సందర్భంగా మహిళా అధ్ధ్యపకురాలు కు సన్మానం

ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ పెద్ద మద్దిలేటి రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయ సంఘ సంస్కర్త , రచయిత్రి మరియు ఉపాధ్యాయిని సావిత్రి బాయి పూలే జన్మదినం సందర్భంగా శనివారం ప్రిన్సిపాల్ జి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాలలో ఉన్న ఏకైక మహిళా అధ్యాపకురాలు శ్రీమతి కోట్ల బ్రమరాంబ గారిని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

7
115 views