logo

బిడ్డలను ఆడుకోమని చెప్పి.. హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లి

*జర్నలిస్ట్ : మాకోటి మహేష్

* రెజిమెంటల్‌బజార్‌: ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ట్యాంక్‌బండ్‌పై కూర్చోబెట్టి, హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. పహాడీషరీప్‌ ప్రాంతంలో నివాసముంటున్న వసంత(29)కి ఇద్దరు కుమారులు. ఏడేళ్ల నందు, మూడున్నర ఏళ్ల చెర్రీ ఉన్నారు.

0
0 views