logo

మున్సిపల్ పరిధిలో 5th వార్డు ఓటర్ల జాబితా మార్పులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్,

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో

ఈరోజు నియోజకవర్గం బాన్సువాడ
మున్సిపల్ ఆఫీసర్ల పరిధిలో 5th వార్డు ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు ప్రక్రియ భాగంగా పాల్గొన్న యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు, 5th వార్డు యువ నాయకుడు సయ్యద్ మన్సూర్ గారు, షేక్ మోయిస్ గారు,మున్సిపల్ వార్డు ఇంచార్జి హన్మండ్లు గారు తదితరులు 5th వార్డు సంబంధించిన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు

0
0 views