
సున్నం సత్యనారాయణ ను పరామర్శించిన వి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పలువురు నాయకులు
తెలంగాణ స్టేట్**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట టౌన్** 02-01-2026*ఏఐఎంఏ మీడియా
బి ఆర్ ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు , నియోజకవర్గ ఇన్చార్జి , అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఈరోజు (శుక్రవారం)
మధ్యాహ్నం అశ్వారావుపేట పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి భర్త సున్నం సత్యనారాయణ ను పరామర్శించిన రేగ కాంతారావు , మరియు మెచ్చ నాగేశ్వరావు. ఈ కార్యక్రమంలో
మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
సంపూర్ణ. పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు
ఉపాధ్యాయల ప్రకాష్.జిల్లా BRS పార్టీ అధికార ప్రతినిధి.జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాజీ ఎంపీపీ.
జూపల్లి రమణారావు మాజీ జెడ్పిటిసి ,
కాసాని చంద్రమోహన్ ,మందపాటి రాజమోహన్ రెడ్డి ,సంక ప్రసాద్,
వగ్గెల పూజ, J .శ్రీరామ్ మూర్తి ,బుక్య ప్రసాద్,
నారం రాజశేఖర్,రఘురాం, దొడ్డ రమేష్
దమ్మపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు