logo

నూతన సంవత్సరము జనవరి 1 వ తేదీ పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన బొబ్బిలి రామకృష్ణ

బుధవారం రోజు హైదరాబాద్ లో నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంకా తెలంగాణ రాష్ట్ర పీ సీ సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ సందర్భంగా ప్రజా భవన్ లో ఇరిగేషన్ శాఖ పై నిర్వహించిన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు మీడియాకు వెల్లడించారు

0
67 views