logo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికనీ సింగరేణి సమస్త మాజీ సి అండ్ ఎం డి, బలరాం. టిఆర్ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచ

AIMA.1. జనవరి.నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సంస్థ మాజి సీఎండీ గౌరవ శ్రీ ఎన్ బలరాం IRS గారు

0
12 views