logo

యువత బైకులను జాగ్రత్తగా నడపండి మత్తు మందులకు బానిసలు కాకండి మీకు కుటుంబం ఉంటుంది , *బత్తుల వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జనవరి 01(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మందు తాగి బైకు ఇష్టం వచ్చినట్టు రీతిలో మీరు ప్రయాణం చేస్తే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదేంది అని భయంగా ఉంటారు

అంతే కాదు ఏదైనా ప్రమాదాలు జరిగితే తనకున్న భార్య పిల్లలు కూడా అనాధలు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి

నూతన సంవత్సరం 2026 కు చాలా జాగ్రత్తగా యువత ఉండాల్సిన అవసరం ఉందని

సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. మీ పైన ఆధారపడి ఉన్న వారందరూ ఏదైనా జరగరానిది జరిగితే అనాధలు అయ్యే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం

బూర్గంపాడు మండల ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యువత ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు

వాట్సాప్ గ్రూపులో ఉన్న ఫ్రెండ్స్ కి నా మిత్రులకి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

115
5018 views