logo

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నార్నూర్ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను గ్రామ సర్పంచ్ బానోత్ కావేరి సందర్శించారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నార్నూర్ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను గ్రామ సర్పంచ్ బానోత్ కావేరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి విద్యాభ్యాసం, వసతి, భోజన సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తు సాధించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

0
77 views