logo

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారిని

*మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారిని మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర SEC నాయకులు మాసిమా బాబు గారిని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి గారు & రెడ్డయ్య గారు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు...*

*కార్పొరేటర్లు షఫీ , అజమతుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివ, బంగారు నాగయ్య గార్లు వైఎస్ఆర్సిపి నాయకులు రమేష్ రెడ్డి , చంద్ర గార్లు తదితరులు మేయర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు...*

3
68 views