logo

కడప నగరంలోని అక్కాయపల్లె మేయర్ గారి క్యాంపు కార్యాలయం నందు

*కడప నగరంలోని అక్కాయపల్లె మేయర్ గారి క్యాంపు కార్యాలయం నందు కడప నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం SE చెన్నకేశవరెడ్డి గారు మరియు ME విజయ్ కుమార్ రెడ్డి గారు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు...*

*భార్గవ్ గారు కుమారుడితో మేయర్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు...*

1
274 views