logo

సాలూరు లో 5వ వార్డు నెకోలెస్ రెల్లివీది లో న్యూ ఇయర్ వేడుకలు





స్థానిక ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ కౌన్సిలర్ గుమ్మ.నాగార్జున...
సాలూరు పురం 5 వార్డులో మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు గుమ్మ.నాగార్జున న్యూ ఇయర్ వేడుకలు ఘణంగా నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం అక్కడ వార్డు ప్రజలు, ఇంకా యువకులు నాగార్జున కు
అడుగడుగనా ఆదరణ చూపారు.ఈ మేరకు మాజీ కౌన్సిలర్, జనసేన యువనేత నాగార్జున, కేక్ కట్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఆయన మాట్లాడుతు ఈ కొత్త ఏడాది ప్రజలందరూ
సుఖ సంతోషంగా ఉండాలని ఆ ఏసును అలాగే నిర్మలమైన మాత ఆసిస్సులు అందరికి ఉండాలని కోరారు.నిర్మలమైన మాత దళ సభ్యుడు నిమ్మకాయల విజయ్ కుమార్ సారధ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సొండి.ప్రసాద్,దేవి,సువర్ణమ్మ, సరోజని,కుమారి, మల్లిక,యూత్ లీడర్స్ సంజు,ముఖేష్,తిలక్, జీవన్,ఆకాష్,మణిబాబు, వెంకట్రావు,సామన్న,నాగరాజు, వెంకటి,బొర్ర వార్డు ప్రజలు పాల్గొన్నారు.

159
5874 views