logo

జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు

జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గండి మైసమ్మపరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు మద్యం సేవించిన వాహనము నడిపిన వారిని పట్టుకున్నారు వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు జీడిమెట్ల ట్రాఫిక్ ci నరసింహారావు ఎస్ఐ సందీప్ మిగతా పోలీసులు పాల్గొనడం జరిగింది

0
248 views