న్యూజిలాండ్ కొత్త ఏడాదిలోకి
న్యూజిలాండ్ కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. 2026కు గ్రాండ్‌గా స్వాగతం చెప్పింది. ఆక్లాండ్‌లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. దేశంలోనే ఎత్తయిన ‘స్కై టవర్’ వేదికగా కళ్లు చెదిరేలా బాణసంచా ప్రదర్శించారు.
newzealand newyear2026