logo

ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన ప్రియుడు బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు

ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన ప్రియుడు
బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు

ఫోక్సో కేసు నమోదు చేసిన చిత్తూరు జిల్లా పాలసముద్రం పోలీసులు
నిందితుడు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
కుమార్తె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు వైద్య చికిత్స
గర్భవతి అని వైద్యులు తేల్చడంతో బాలికను నిలదీసిన తల్లిదండ్రులు
పాలసముద్రం పోలీస్ స్టేషన్ లో నిందితుడు దినేష్ పై ఫిర్యాదు
డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజిజ్ ఆధ్వర్యంలో సీఐ హనుమంతప్ప విచారణ
నిందితుడు ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పాలసముద్రం ఎస్సై రాజశేఖర

69
1517 views