logo

"విశాఖలో టాస్క్ ఫోర్స్ పంజా: ఎంవీపీ కాలనీలో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. భారీగా ఎండీఎంఏ, గంజాయి సీజ్!" *విశాఖలో డ్రగ్స్‌ కలకలం..!*


టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి
ఎంవీపీ కాలనీ సెక్టార్‌-11లో డ్రగ్స్‌ పట్టివేత. 4.5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 కిలోల గంజాయి స్వాధీనం.ముగ్గురు నిందితులు వినయ్‌, సాయి, శ్యామ్‌ అరెస్టు.బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్‌ తీసుకొచ్చిన వినయ్‌.
అనకాపల్లి, చోడవరం,ఇసుకతోట వారిగా గుర్తింపు...

4
122 views