logo

లంచం తీసుకోని.. ఏసీబీ కి చిక్కిన రెవిన్యూ సిబ్బంది.. ప్రెవేట్ వ్యక్తి చేతులు మీదగా నగదు. బదిలీ..!!

AIMA NEWS :DEC 31:WEDNESDAY :VISAKAPATNAM

AIMA NEWS :- రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నియమాలు పాటించిన్నా ప్రభుత్వ ఉద్యోగలు తీరు మారడం లేదు.. మొన్న రిజిస్ట్రేషన్ సిబ్బంది ఘటన జరగక ముందే.. ఇప్పుడు రెవిన్యూ సిబ్బంది..ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన భూమికి హద్దులు నిర్ణయించి, పంచనామాను అప్పగించడం కోసం" ఫిర్యాదుధారుని నుండి ముందుగా రూ.15,000/-
#లంచం డిమాండ్ చేసి, అందులో నుండి ఇదివరకే రూ.5000/- తీసుకొని, తనయొక్క ప్రైవేటు సహాయకుడైన పోల నాగరాజు ద్వారా మిగిలిన దానిలో నుండి రూ.7,500/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా మరియు గ్రామీణ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలో మండల సర్వేయర్ గా పనిచేస్తున్న ఎన్.బాలకృష్ణవర్మ.

0
0 views