logo

కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ కార్యక్రమము

ఈరోజు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర, కడప జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి గారి సూచన మెరకు కడప నగర పరిధిలో సూపర్ సిక్స్ పథకం లో భాగమైన NTR పెన్షన్ భరోసా పంపిణి లో పాల్గొన్నటిడిపి నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనం శిలాస్ గారు
అశోక్ నగర్ 5/2 సచివాలయ పరిధి లోడోర్ నంబర్ 36/457నందు నివాసముంటున్న
ముళ్ల జహిరుద్దీన్
గారు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినందు వారి కుటుంభసభ్యుల ఆర్థిక అలంబన కొరకు మరుసటి నెలకే స్పోజ్ వితంతువు పెన్షన్ మంజూరు చేసినందుకు లబ్ధిదారులైన ముళ్ల షకీలా గారు నూతన స్పోజ్ వితంతు పెన్షన్ 4000/-తీసుకుంటూ
హర్షం వ్యక్తం చేస్తూ
కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్ప గారి మాదవి రెడ్డి గారికి, ధన్యవాదములు తెలిపారు

ఈ కార్యక్రమం లో 10 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్ రెడ్డి
7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గొంటుముక్కల చిన్నబాబు సచివాలయ సిబ్బంది,183 బూత్ ఇంచార్జ్ బోనం అబ్రహం, మొలయన్ సెల్వకుమార్,
మందల సుబ్బారావు, తదితర టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

0
57 views