logo

మందు బాబులకు ఫ్రీ రైడ్.. ఈ నెంబర్ కి కాల్ చేయండి. 8977009804

జర్నలిస్టు : మాకోటి మహేష్

న్యూ ఇయర్ వేల మందుబాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడప లేనీ స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందజేస్తామని తెలిపింది.Hyd సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఈరోజు రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది 8977009804 నెంబర్కు కాల్ చేసి సర్వీస్ ని పొందవచ్చు అని వెల్లడించింది

0
190 views