logo

అరకు: సాఫ్ట్ స్కిల్స్ పై డిగ్రీ విద్యార్ధులకు అవగాహణ

ప్రస్తుత సమాజంలో ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధించగలుగుతామని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ అన్నారు. మంగళవారం కళాశాలలో డిగ్రీ విద్యార్ధుల కమ్యునికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించిన పిఎం ఉష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు భావోద్వేగ శ్రేయస్సు, స్వీయ సంరక్షణ పద్దతులపై రీసోర్స్ పర్సన్ పీ లక్ష్మణ్ అవగాహణ కల్పించారు.

14
797 views