logo

నాడు - #నేడు*

*#నాడు - #నేడు*


*కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా ఈ నెల డిసెంబర్ 15 వ తేదీన కడప-తిరుపతి హైవే రోడ్‌లో RIMS పోలీస్ స్టేషన్ నుంచి YSR సర్కిల్ వరకు ఏర్పడిన గుంటల వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు R&B మరియు నేషనల్ హైవే అధికారులతో ప్యాచ్‌వర్క్‌లు పూర్తి చేయాలని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు గారు ఆదేశించారు..*

*మేయర్ గారి ఆదేశాల మేరకు R&B మరియు నేషనల్ హైవే అధికారులు RIMS పోలీస్ స్టేషన్ నుంచి YSR సర్కిల్ వరకు ప్యాచ్‌వర్క్‌లు పూర్తి చేశారు..*

*ఈరోజు నేషనల్ హైవే EE సుధాకర్ గారిని వారి కార్యాలయంలో మేయర్ గారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు..*

*నేషనల్ హైవే EE మరియు AE విశ్వనాథ్‌లతో మేయర్ గారు మాట్లాడుతూ, గతంలో అలంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్ నుంచి ITI సర్కిల్ వరకు నేషనల్ హైవే రోడ్ ఇరువైపులా ఫుట్‌పాత్‌కు గౌరవ MP గారి చొరవతో వేసిన ఎస్టిమేట్‌ను తనిఖీ చేయాలని ఆదేశించగా*
*అధికారులు ఈ విషయంపై MRO కార్యాలయం నుండి హద్దుల విషయంపై కొన్ని అడ్డంకులు ఉన్నాయ్ తెలియజేయగా...*

*MRO గారితో ఫోన్‌లో మేయర్ గారు మాట్లాడుతూ, అలంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్ నుంచి ITI సర్కిల్ వరకు ఫుట్ పాత్ కొరకు మా నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సర్వే చేయాలని ఆదేశించారు...*

7
15 views