
సింహగిరిపై భక్తజన సంద్రం: ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన జనం.. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు!
ఈరోజు * విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)* విజయనగరం, ధర్మపురి తన క్యాంప్ కార్యాలయం అందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం నిర్వహించారు.
చిన్న శ్రీను మాట్లాడుతూ..
నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ,రానున్న ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ముందుగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ 2025 వ సంవత్సరంలో వైఎస్సార్సీపీని ముందుకు నడిపించడంలో సహకరించిన పార్టీ నాయకులకు,అభిమానులకు,కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు,సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు తెలుపుతిన్నాను. రానున్న నూతన సంవత్సరంలో ఇదే ఉత్సాహంతో అందరూ పనిచేసి పార్టీ కార్యక్రమాలను, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్సిపి చేస్తున్న పోరాటాన్ని ప్రజలలోనికి తీసుకువెళ్లడంలో అందరూ మీ వంతుగా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో..
వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు , నెక్కల నాయుడు బాబు , జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ మూర్తి , అనంత , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జిల్లా స్పోక్స్ పర్సన్ కనకల రఘు పాల్గొన్నారు.