logo

మేడ్చల్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ బి.శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో, శ్రీ హరి హర క్షేత్రం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో‌ ఘనంగా జరుగుతున్నాయి

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

మేడ్చల్ జిల్లా దుండిగల్ మునిసిపల్ పరిధి గండిమైసమ్మ శ్రీ హరి హర క్షేత్రం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో‌ ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
మేడ్చల్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ బి.శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో
వైకుంఠ ఏకాదశిని పుర్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుఝామునుండే ఆలయాలకు చేరుకుంటున్నారు. గండిమైసమ్మ ,శ్రీ హరి హర క్షేత్రం లో వెంకటేశ్వర స్వామి ఆలయాలలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి..భక్తులు దైవ దర్శనానికి బారులు తీరారు.

5
103 views