logo

నూజివీడు ముక్కోటి ఏకాదశి సంద్రభంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార ధర్శనానికి పోటెత్తిన భక్తులు.


నూజివీడు ముక్కోటి ఏకాదశి సంధర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి
భక్తులు ఈ రోజు తెల్లవారు జాము నుండి భక్తి శ్రద్ధలతో ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిణి దర్శించుకున్నారు,
పోలీసు వారు ఎవరికి ఇబ్బందీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు,అలాగే వైద్య సదుపాయం కూడా కలిపించడం
జరిగింది.

22
2696 views