కడప..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప గడ్డి బజార్ లో వెలసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కి విశేషమైన పూజలు...
కడప..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప గడ్డి బజార్ లో వెలసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కి విశేషమైన పూజలు... ఆలయ వంశపార్య అర్చకులు రాజేష్ బట్టర్, విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు నిర్వహణ..
తెల్లవారుజామున 5 గంటల నుండి వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచిన గోదా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి.....