logo

తిరుమల తిరుపతి తొలి గడప - దేవుని కడప ఏకాదశి సందర్భంగా కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు కుటుంబ సభ్యులతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు...*

*#వైకుంఠ #ఏకాదశి*

*తిరుమల తిరుపతి తొలి గడప - దేవుని కడప ఏకాదశి సందర్భంగా కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు కుటుంబ సభ్యులతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు...*

*వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కడప నగర ప్రజలందరికీ ఉండాలని దేవుని ఆశీస్సులతో కడప నగరం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని మేయర్ గారు కోరుకున్నారు...*

*కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి,2వ డివిజన్ ఇంచార్జ్ లు రామకృష్ణ,సుబ్బరాయుడు వైస్సార్సీపీ నాయకులు రెడ్డయ్య , వాసు తదితరులు దర్శనం చేసుకున్నారు...*

12
446 views