logo

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం-పుల్లల చెరువు రోడ్డులో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ మందు కావాంటూ హల్‌చల్ చేసింది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం-పుల్లల చెరువు రోడ్డులో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ మందు కావాంటూ హల్‌చల్ చేసింది.
ఆర్టీసీ బస్సు ముందు అడ్డంగా కూర్చుని అరగంటకు పైగా వీరంగం సృష్టించింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చివరకు డ్రైవర్ ఆమెను రోడ్డు పక్కకు లాగేసి బస్సును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

0
0 views