logo

తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ నజీముద్దీన్ గారికి ఘనంగా సన్మానం

తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ నజీముద్దీన్ గారికి ఘనంగా సన్మానం
కడప నగరంలోని క్రిస్టియన్ లైన్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కార్యాలయంలో 27వ డివిజన్ గౌస్ నగర్ లయన్ పటాన్ ఖాదర్ బాషా మరియు అమనుల్లా షేక్ వారి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపినారు
అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ నజీముద్దీన్ గారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన వీళ్ళ తండ్రి షేక్ నసీరుద్దీన్ సంఘం గ్రూప్ ఆఫ్ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులుగా కూడా పని చేసినారు ఈయన తమ్ముడు 37 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ జాకీరుద్దీన్ ఈయనకు ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు రావడం ముస్లిం మైనారిటీ లు చాలా సంతోష వ్యక్తం చేసినారు అంచలంచలుగా ఎదిగి మరిన్ని ఉన్నత పదవులు ఆలంబించాలని ఈయనకు గుర్తించిన కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము

0
2 views