logo

కడప నగర పాలక సంస్థ...*

*కడప నగర పాలక సంస్థ...*

*ఈరోజు కడప నగర మేయర్ గారి చాంబర్ నందు పద్మశాలియ సేవా సంఘం అధ్యక్షుడు అవ్వారు వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యం లో వారి పాలక వర్గం సభ్యులు గునిశెట్టి సాయి కుమార్, గోపి, రమణ, యానదయ్య, సుబ్బరాయుడు తదితరులు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు...*

*అవ్వారు వెంకట సుబ్బయ్య గారి పద్మశాలి భవన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ లను మేయర్ గారు ఆవిష్కరించారు...*

3
79 views