logo

భారత్ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు స్వదేశానికి జగిత్యాల వాసి. (చంద్ర న్యూస్:-నిర్మల్ జిల్లా బ్యూరో, డిసెంబర్ 29).



జగిత్యాల జిల్లాకు చెందిన మెట్ పల్లి వాసి, మహమ్మద్ రిజ్వాన్ 2025, ఫిబ్రవరి దుబాయ్ లో క్లినింగ్ కంపెనీలో ఏజెంట్ ద్వారా దుబాయ్ చేరుకుని క్లీనింగ్ సర్వీసు చేస్తున్న మహమ్మద్ రిజ్వాన్ గత ఆరు ఆరోగ్యం బాగు లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తా అంటే డబ్బులు కట్టి వెళ్లాలి.. కంపెనీ పంపడనికి నిరాకరించడం ఇబ్బందిగా మారింది, ఏమి చేయాలో తోచక భారత సేవా సమితి సభ్యులను సహాయం కోరారు. ఇండియా ఎంబసీ, మద్దతు పోర్టల్ ద్వారా సమస్యను పరిష్కరించి, అతనికి రావాల్సిన డబ్బులు ఇప్పించి ఇంటికి పంపించడం జరిగింది. భారత సేవా సమితి సభ్యులు బొమ్మ ప్రవీణ్, జంగం బాలకిషన్, పొన్నం, రమేష్ పవర్, భోగ వేణు కుమార్,రవి పెద్ది అతనిని ఇంటికి పంపించడంలో సహాయ సహకారాలు అందించారు. వారికి మహమ్మద్ రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపారు.

20
1001 views