logo

గుడ్ మార్నింగ్ మేయర్

గుడ్ మార్నింగ్ మేయర్

గుడ్ మార్నింగ్ మేయర్

కడప నగరంలో తిరుమల తొలిగడప కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలని మేయర్ సూచనలు ఈ కార్యక్రమం భాగంలో మేయర్ పాక సురేష్ , డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రెండో డివిజన్ ఇంచార్జ్ కడియాల సుబ్బరాయుడు డివిజన్ ఇంచార్జిలో పాల్గొన్నారు

12
1136 views