ప్రకాశంజిల్లా
యర్రగొండపాలెం మండలంలో దారుణం...
ప్రకాశంజిల్లా
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
యర్రగొండపాలెం మండలంలో దారుణం...
చిల్లర షొప్ కి తినుబండారాల కోసం వచ్చిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడు...
అతని నుండి ఓ బాలిక తప్పించుకొని తల్లిదండ్రులకు పిర్యాదు...
అక్కడే ఉన్న మరో బాలిక పై అత్యాచారం చేసిన పిక్కిలి ఆంజనేయులు అనే వ్యక్తి...
పిక్కిలి ఆంజనేయులు పై పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు...
పిక్కిలి అంజనేయులును అరెస్ట్ చేసి యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు...
నిందితుడిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు...
కోర్టులో హాజరుపరచనున్న యర్రగొండపాలెం పోలీసులు.