logo

రాజ్యాధికారమే లక్ష్యంగా దళితులు ముందుకు సాగాలి.ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంనికి చెందిన నూతనంగా గెలుపొందిన నిజాంపేట్ 3 వార్డు మెంబర్ బండారి ఎల్లం 12వ వార్డ్ అయినా కొమ్మాట పుష్ప సుధాకర్ ను వార్డ్ మెంబర్లను ఘనంగా శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు . రాజకీయంగా విద్య పరంగా ఆర్థికంగా వీటన్నింటిని ఎదుర్కోవాలంటే రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క దళితుడు పోరాటం చేయవలసిందిగా ఆయన సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో వారితో కాంగ్రెస్ నాయకులు గరుగుల శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు

3
78 views