logo

కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ షేక్ నజీముద్దీన్ నియమించారని నూతన ఉప అధ్యక్షుడు

కడప నగరంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ షేక్ నజీముద్దీన్ నియమించారని నూతన ఉప అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి మేము నమ్ముకున్నందుకు మాకు న్యాయం చేసినారని టిడిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అలాగే కార్యకర్తను గుర్తించి పార్టీ ఉందంటే ఏకైక పార్టీ తెలుగుదేశం అని మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఇలాంటి పదవి ఇచ్చిన అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాదివి రెడ్డి గారికి అలాగే పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న నూతన ఉప అధ్యక్షుడు షేక్ నజీముద్దీన్ మీడియా సమావేశంలో మాట్లాడారు

7
965 views