logo

సూరారంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మంది అరెస్టు

సూరారంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మంది అరెస్టు

సూరారంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 45 గ్రాముల బ్రౌన్ MDMA, 06 గ్రాముల వైట్ MDMA, 13 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గాయత్రి రెసిడెన్సీ వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో రైడ్స్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్ఛార్జీ SHO బాల్ రెడ్డి, SI మురళి గౌడ్ను ఉన్నతాధికారులు అభినందించారు.

1
59 views