logo

నేడు ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ దర్గా

నేడు ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ దర్గా కు రాత్రి 9:00 గంటలకు ప్రముఖ సినీ నటులు సాయికుమార్, ఆది గారు ఇవాళ సాయంత్రం కడప రానున్నారు. వీరు నటించిన శంభాల చిత్ర విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈరోజు కడప నగరంలోనీ అమీన్ పీర్ దర్గా కు రానున్నారు మీడియా మిత్రులు తప్పక రావాల్సిందిగా కోరుతూ

ఇట్లు
అమీన్ పీర్ దర్గా

1
0 views