logo

యూరియా స్టాక్ వివరాలు ప్రదర్శన: మండల వ్యవసాయ అధికారి.

బండి ఆత్మకూరు (AIMA MEDIA): బండి ఆత్మకూరు మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో, అధీకృత ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్ వివరాల బోర్డ్ ఏర్పాటు చేశారని, ఇందులో 14 రోజుల వచ్చిన యూరియా స్టాక్, ప్రస్తుత నిల్వలు, రాబోవు రెండు రోజుల అందుబాటులో ఉండే స్టాకు వివరాలు ప్రదర్శించారని ఏఓ పవన్ కుమార్ తెలిపారు.

5
48 views